Category: Telugu

ప్రమాదవశాత్తు గాయపడిన మహిళ కానిస్టేబుల్ పద్మజను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బందోబస్తు కు వచ్చి ప్రమాదవశాత్తు గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మహిళ కానిస్టేబుల్ పద్మజను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.చికిత్స కు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని…

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ
కూటమి బలోపేతానికి తేరా పడుతుందా ?

టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహంఏప్రిల్ మొదటి వారంలో టీడీపీ ముఖ్య నేతలతో నారా లోకేష్ భేటీహైదరాబాద్ ; తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయడం కోసం టీడీపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు చర్చలు చేస్తున్నామని, భవిష్యత్ కార్యాచరణను అతి త్వరలోనే…

శేరి లింగంపల్లి కాంగ్రెస్ పార్టీకి షాక్

హైదర్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు,సీనియర్ నాయకులు వెంకటేష్ యాదవ్ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికగులాబి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుమళ్ళీ కేసీఆర్…

75,000 /- రూపాయల చెక్కును అందజేశారు

22 -03 -2025 శనివారం నాడు క్యాంపు కార్యాలయం లో ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు చేతుల మీదుగా కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కు చెందిన యం.డి ఇర్ఫాన్ (తండ్రి : లేట్. మెహబూబ్ )…

అప్పులు ఆకాశంలో… అభివృద్ది పాతాళంలో

కేసీఆర్ గారి హయంలో మిషన్ భగీరథ పథకాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే, నేడు హైదరాబాద్ త్రాగునీటి వసతిని ప్రైవేటుకు తాకట్టు పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

కేటీఆర్ ను ఆశ్రయిస్తున్న ఆటో కార్మికులు

ఆటో కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయండి మాకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మాకు అండగా నిలబడి ప్రభుత్వంపై పోరాడి మాకు న్యాయం చేయండి అని నల్గొండ జిల్లా ఆటో డ్రైవర్లు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…

ఢిల్లీ సీఎం గా రేఖ గుప్త

ఢిల్లీ సీఎం గా రేఖ గుప్త… Congratulations. మేడం…💐💪🔥 Rajanikanth Pabba Gupta FAMILY FDSDelhi New CM: కార్పొరేటర్ నుంచి సీఎం వరకు – రేఖా గుప్తా విజయయాత్ర రాజకీయ అనుభవం లేకపోయినా, ప్రజాసేవే తన బలంగా నిలిపుకున్న రేఖా…

అధ్యక్షులుగా ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా దద్దు సురేష్ యాదవ్*

(యూనియన్లకు అతీతంగా) ప్రెస్ క్లబ్ కూకట్ పల్లి అధ్యక్షులుగా ఎర్ర యాకయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. సోమవారం కూకట్ పల్లి నియోజకవర్గ చిత్తారమ్మ ఆలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా కూకట్ పల్లి ప్రెస్ క్లబ్…

కాంగ్రెస్ పార్టీ తోనే యువత

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 50,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు*ఫోర్త్ సిటీతో హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరుగుతుందిసీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనతో ఎన్నో కంపెనీల రాకకంపెనీల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలుకూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్…