ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన

తెలంగాణ సీఎం A. Revanth Reddy జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించారు.

About The Author