మెడ్చల్ జిల్లా మే 27: గత ప్రభుత్వ హయాంలో కైతలపూర్ లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళలో 62 ఇళ్లను అమృత నగర్ తండా వాసులకు మంత్రి శ్రీధర్ బాబు , ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , ఎమ్మెల్సీ నవీన్ కుమార్ .. శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గార్ల చేతుల మీదుగా బుధవారం ఇళ్ల పట్టాలు అందించడం జరిగింది…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ… ఫతేనగర్ లో నిరుపేదలైనటువంటి అమృత నగర్ తండావాసులు ఎంతో దుర్భర స్థితిలో ఉండేవారని.. ఈ నేపద్యంలోనే గత ప్రభుత్వంలో అక్కడున్న 67 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించామని… ఇప్పుడు మిగిలిన 62 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని అన్నారు…గత ప్రభుత్వంలో కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ళు దాదాపు 40 వేలు ఉన్నాయని.. అవి కూడా విడతల వారీగా కేటాయిస్తూ..కూకట్పల్లి నియోజకవర్గం లో నిరుపేదనైనటువంటి వారికి కేటాయించాలని కోరారు. ఖైతలాపూర్ లో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించే సమయంలో స్థానిక గ్రామస్థులు అడ్డుపడగా వారికి పది శాతం ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందనీ వారికి కూడా ఇల్లు మంజ

About The Author