తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నూతన ఇంచార్జి
హైదరాబాద్:ఫిబ్రవరి 15తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ఈమె మధ్యప్రదేశ్ లోని మాండ సౌరు, లోక్ సభ స్థానం నుంచి 2009-14 మధ్య ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ..…