పారిశ్రామిక వేత్తలకు అండగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు
కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లోని రాజస్థాన్ కి చెందిన చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అత్యధికంగా అన్నిటికీ టాక్స్లు విపరీతంగా పెంచిందని ముఖ్యంగా మున్సిపల్ టాక్స్ మూడు రెట్లు అధికంగా పెంచారని.. ఏమన్నా అడుగుతుంటే లంచాలు డిమాండ్ చేస్తున్నారని…దీంతో వ్యాపారాలు నిర్వహించుకోవడం…