అల్లాపూర్ డివిజన్ సమస్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన
కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ సబీహా గౌసుధిన్ గారు.
అల్లాపూర్ డివిజన్ సమస్యలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్‌ను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారి మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా..కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో, గురువారం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా…