కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలో పిజెఆర్ గారి 17వ వర్ధంతికి ఘన నివాళులర్పించిన శేరి సతీష్ రెడ్డి.
ఈరోజు డిసెంబర్ 28 పిజెఆర్ గారు అకాల మరణం చెంది నేటికి 17 సంవత్సరాలు అవుతున్నది పిజిఆర్ గారు అంటే పేద ప్రజల గుండెచప్పుడు. అలాంటి నాయకుడు మళ్లీ మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పి జె ఆర్ గారి…