*రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా కేపీహెచ్బీ కల్చర్,వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా కేపీహెచ్బీ కల్చర్,వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన *తెలంగాణ సీఎం వాలీబాల్ టోర్నమెంట్ కప్ వాల్ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ…