Ghmc ఉద్యోగి AE శ్రీనివాస్ కు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.

Ghmc ఉద్యోగి AE శ్రీనివాస్ కు హార్ట్ కు స్టంట్ వేసిన కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మియాపూర్ పల్స హార్ట్ ఆసుపత్రిలో పరామర్శించి వైద్యుల తో మాట్లాడారు… ఈ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని శ్రీనివాస్ కు ధైర్యం చెప్పారు..