బడ్జెట్ సమావేశాలు

బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో, అన్ని పార్టీల సంప్రదింపుల సమావేశం ఈ రోజు జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించే విషయంపై అన్ని పార్టీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చర్చించింది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

Leave a Reply