స్వాతంత్ర్య సమరవీరుల్లో అగ్రగన్యుడు నేతాజీ చంద్రబోస్:

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్బంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ… భారత
స్వాతంత్ర్య సమరవీరుల్లో నేతాజీ చంద్రబోస్ గారు అగ్రగన్యుడని కొనియాడారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా మరియు భారతదేశ సైన్యాధిపతి వారి సేవలు మరువలేనివాన్నారు.
ఈ కార్యక్రమంలో కొనేటి నర్సింహా రావు, తులసి, నాగిరెడ్డి, వీరేశం, గుబ్బల రమణ, రంగనాథ్, కుమ్మరి శంకర్, మల్లేష్ గౌడ్, శైలజ, పాటిల్, మురళి, త్రిమూర్తులు, నాగార్జున, జగదీష్ చక్రి, పరుశురాం, డి రవి, సలోమి గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply