నూతన సంవత్సర శుభాకాంక్షలాతో BRTU ఆటో యూనియన్ నాయకులు .

ఈరోజు మన BRTU ఆటో యూనియన్ నాయకులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారిని కంటెస్టెంట్ కార్పొరేటర్ మహేష్ గౌడ్ గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు మన ఆటో డ్రైవర్లకు ఇప్పించాలని కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో కాప్రా డివిజన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు గారు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, రమేష్, దేవరాజ్, నర్సింగ్, యాదగిరి, బాలకృష్ణ అనిల్, సుమన్, సీతారాం, తదితర ఆటో యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగింది✊🛺✊🛺✊