జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
ఫతే నగర్ డివిజన్ ఇందిరాగాంధీ పురం నాళలో పడి కొట్టుకపోయేన బాలుడు
హుస్సేన్ సాగర్ లో లభ్యమైన బాలుడి మృతదేహం
సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి 20 వేల ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్లు సతీష్ గౌడ్,ఆవుల రవీందర్ రెడ్డి
జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు నాలతో పడి చనిపోయాడు – ఎమ్మెల్యే కృష్ణారావు
ఎమ్మెల్యే ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించని జిహెచ్ఎంసి కమిషనర్
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి , నష్టపరిహారం చెల్లించాలి – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు