పేద ప్రజలకు అండగా B.R.S, Working President,కల్వకుంట్ల తారక రామ రావు గారు.

ఈరోజు 11గంటలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సర్ , ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ సర్ , ప్రెస్ మీట్ విజయవంతముగా జరిగినది . పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని.ప్రజలు హైడ్రా పై , ధైర్యాన్ని కోల్పోవద్దు అంటూ, ప్రజలకు న్యాయం జరిగేవరకు మేము పోరాటం చేస్తాం అంటూ చెప్పటం జరిగినది .