కుంకుమ పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు .

ఈరోజు KPHB టెంపుల్ బస్ స్టాప్ లో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొలువుతీరిన శ్రీ విఘ్నేశ్వరుడి. శ్రీమతి శేరి మమత సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమ పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు