ఈ రోజు క్యాంపు కార్యాలయం లో సి .యం. రిలీఫ్ ఫండ్ ద్వారా. 1,10,000 /- రూపాయలు అందించారు.
ఈ రోజు క్యాంపు కార్యాలయం లో కూకట్ పల్లి డివిజన్, దయార్ గూడా కు చెందిన బి.రమీలా సి .యం. రిలీఫ్ ఫండ్ ద్వారా LOC 1 ,10,000 /- రూపాయల చెక్కును కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అందజేశారు
Asha begum, Chief News Editor, Hyderabad.