2BHK డిగ్నిటీ హౌస్ D. పోచంపల్లి గండిమైసమ్మ.
తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పేదల కొరకు కట్టించి ఇచ్చిన రెండు పడకల గదుల ఇంటిలోని ప్రజలందరూ చాల సంతోషం తో గణ నాధుని దర్శించుకుంటు పూజలు చేస్తు,బేధ విబేధాలు చూపకుండా , ఈ యొక్కఅన్నదాన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం లో ముందు వుండి నడిపించిన వారు, 6th బ్లాక్ ఇన్చార్జి, A.సురేష్ గారు,శృతి గారు, నిర్వహించటం జరింగింది.ఈ యొక్క కార్యక్రమానికి జనరల్ సెక్రటరీ వినోద్, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ గారు,తదితర ఇంచార్జీలు, రాజేష్ గారు,అఖిల్ గారు,బాబు రావు గారు,చంద్ర శేఖర్ గారు,అఫ్సర్ గారు,వెంకట రత్నం గారు, హాజరై ప్రతి యొక్క కార్యక్రమం లో ముందు వుంటు విజయవంతముగా జరిపించారు. ఇంటి యజమానులు వారి యొక్క ఆనందాన్ని పంచుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాలుగొనినందుకు సంతోషం వెక్తం చేసారు..
తెలంగాణ న్యూస్ ఎడిటర్
ఆశ బేగం