పెద్ద బోధిగాలం గ్రామం మైనారిటీ ముస్లిం మత పెద్దలు. తెలుగు దేశం పార్టీ,
మండల అధ్యక్షులు,శ్రీ కొప్పిశెట్టి వెంకటేష్ గార్లను,గౌర పూర్వకంగా కలిసి
గౌస్-ఈ-పాక్ ఉర్స్ వేడుకలకు ఆహ్వానించారు.
నిన్న బుధవారం నాడు గౌస్-ఈ-పాక్ ఉర్స్ వేడుకల, (గర్వి షరీఫ్ ) సందర్భంగా ,పెద్ద బోధిగాలం గ్రామం నక్కపల్లి మండలం ముస్లిం మైనార్టీ మతపెద్దలు.మోధామ్ వారి వీధి
Read more