ఇంకేన్నాళ్ళు మా కష్టాలు.

గత కొద్ది రోజులుగా నిజాంపేట్ డబల్ బెడ్ రూమ్ సముదాయంలో నీటి సమస్య యొక్క తీవ్రంగా ఉంది కావున ఆ సమస్య మీద స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గారిని కలవడం జరిగింది చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వాటర్ బోర్డు వారితో మాట్లాడి సమస్యను తీర్చడం జరిగింది మరియు ప్రజలు అధిక మొత్తంలో ఉన్న కారణంగా నీళ్లను రెండుసార్లు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది . కాలనీవాసులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇయోక్క కార్యక్రమములో పాల్గొన్నవారు రామ్ రెడ్డి జ్యోతిక సురేష్ b. V స్వామి ప్రసాద్ అరుణ శ్రీనివాస్

Leave a Reply