చెక్కుల పంపిని పండగ

కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్పల్లి ఎమ్మార్వో స్వామి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవం ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు అల్లాపూర్ డివిజన్ కు సంబంధించిన 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.