జమ్మూకాశ్మీర్ లో టెర్రరిస్ట్ ఎటాక్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చాటి చెప్పారు.
కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష చర్య.
భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు. భారత ప్రజల గుండెలను ఈ ఘటన గాయపరిచింది. ఆవేశంతో రగిలిపోతున్నారు
బాధితులు చిందించిన రక్తం వృథా పోదు.
తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది.
- ఈటల రాజేందర్, ఎంపీ మల్కాజిగిరి.