హైకోర్టు తీర్పుతో దంపతుల షాక్ , ప్రేమ వివాహాలకు పోలీస్ ప్రొటెక్షన్‌పై సంచలన తీర్పు
ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారికి పోలీస్ భద్రత ఎందుకివ్వాలి?
అని ధర్మాసనం ప్రశ్నించింది. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీస్ సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.