40 సంవత్సరాల సంతోషా సంబరాలుగా రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్

ఆదివారం అల్లాపూర్ డివిజన్ రాధాకృష్ణ నగర్ లోని సెయింట్. ఐజాక్ అడ్వెంట్ హై స్కూల్ యాజమాన్యం 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ యూసఫ్ గూడా లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సందర్భంగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని సెయింట్ ఐజాక్ అడ్వెంట్ హై స్కూల్ యాజమాన్యానికి మరియు స్కూలు విద్యార్థిని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో 2001 బాచ్ కి చెందిన పన్నాల రాజశేఖర్ రెడ్డి, యోగిరాజ్ స్వామి పాల్గొని సంతోషం తెలియ చేశారు.