గాయత్రి నగర్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ చంద్ర గార్డెన్ లో ఈరోజు గాయత్రి నగర్ లో నూతనంగా ఏర్పడిన సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం మహోత్సవంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ గార్ల సమక్షంలో నూతనంగా ఏర్పడిన గాయత్రి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నందు కృష్ణారావు, ఉపాధ్యక్షులుగా ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జి వెంకటరమణ చారి, జాయింట్ సెక్రటరీ జి విష్ణు వర్ధన్ రెడ్డి, కోశాధికారి శ్రీలత, చైర్మన్ లక్ష్మణ్ గుప్తా, వైస్ చైర్మన్ కాశీనాథ్ చారి, మరియు ఉస్చవ కమిటీ అధ్యక్షులు క్రిష్ణా రెడ్డి, ఉపాధ్యక్షులుగా వెంకటరమణ గుప్తా, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజశేఖరరెడ్డి, కోశాధికారి రఘురాం ప్రసాద్, మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, .. తదితరులు పాల్గొన్నారు