తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సంతోష్ కుమార్ నియామకం

తెలంగాణ ప్రైవేట్ రంగంలో ప్రైవేటు ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న కూకట్ పల్లి కి చెందిన సంతోష్ కుమార్ ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగినది.
నియామక పత్రాన్ని సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో మరియు ప్రైవేటు స్కూల్లో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్స్ , నాన్ టీచర్స్ వివిధ రంగంలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగుల , కార్మికుల సమస్య కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ అవకాశం కల్పించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Leave a Reply