వివేకానంద జయంతి సందర్భంగా KKM ప్రెస్ చైర్మన్ & కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీ కూన శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యఅతిథిగా.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరధిలోని 127డివిజన్ రంగారెడ్డి నగర్ లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా KKM ప్రెస్ చైర్మన్ & కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీ కూన శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు..

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… స్వామి వివేకానంద జీవితం ఈనాటి యువతరానికి మార్గదర్శకం అన్నారు… అలాగే వారి జయంతిని నేషనల్ యూత్ డే గా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు..

అనంతరం స్వామి వివేకానంద జయంతిని పునస్కరించుకొని గృహ నివాసం లేని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు..

ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు వల్లెపు వేణు, మోతే శ్రీనివాస్ యాదవ్, బాలరాజ్, రమేష్ ముదిరాజ్, వేణు, రాకేష్, తోకల శ్రీను, జ్ఞానేశ్వర్ రెడ్డి, సుధాకర్, యాదిరెడ్డి, మల్లేష్, ప్రవీణ్, రఘు, నర్సింహా, పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply