ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఖాకీ చొక్కాలతో బిఆర్ఎస్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు మాదవరం కృష్ణారావు , ఎమ్మెల్సీలు

ఆటో కార్మికులు పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న వ్యతిరేక నిర్ణయాల వల్ల మా ఉపాధికి గండిపడుతుందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ..ఈ సందర్భంగా వారికి మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు..ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు కూకట్పల్లిలోని ఆటో కార్మికులును కలిసి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని ..సమస్యలపై కచ్చితంగా పోరాడుతామని వారికి హామీ ఇచ్చారు…