ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కార్మికులకు అండగా ఉంటా*…..
——-ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

నేడు ఉప్పల్ నియోజికవర్గం లోని మల్లాపూర్ డివిజన్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ జెండా ఆవిష్కారన కార్యక్రమము యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య గారి ఆద్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, అతిథులుగా కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ గారు,కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి గారు,ప్రభుదాస్ గారు,నాయకులు హమాలీ శ్రీనివాస్ గారు,డిపిఎస్ స్కూల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మధుగౌడ్, నాయకులు నగేష్, రాందాస్, అశోక్,రజిత, స్వర్ణలత, నాగమణి,BRTU నాయకులు కాప్రా డివిజన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు,సాతం రమేష్,మారుతీరావు,యాకస్వామి,బాల్నర్సిహ్మ తడితరులు పాలుగొన్నారు

ఈ సందర్భంగా జరిగిన సభలో బి ఎం ఎస్ యూనియన్ లో ఉన్నటువంటి సుమారు 350 మంది బస్ డ్రైవర్లు మరియు వర్కర్లు బిఆర్టియు యూనియన్ లో జరుగుతున్నటువంటి పనులను చూసి ఆకర్షితులై ఈరోజు బి ఆర్ టి యు యూనియన్ లో ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరడం జరిగింది ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు కార్మికులను