ప్రస్తుతం తాంబరం ప్రాంతంలో భారీ

ప్రస్తుతం చెన్నై తాంబరం ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు మోకాళ్లలోతు నీటిలో ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.