కూకట్ పల్లి నియోజకవర్గం లోని పార్క్ లు ,
కూకట్ పల్లి నియోజకవర్గం లోని పార్క్ లు , గ్రేవ్ యార్డులు, కమ్యూనిటీ హాల్స్ పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోని రావాలని, అవసరమైతే నిధులు కూడా విడుదల చేయాలనీ ఈ రోజు కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు కూకట్ పల్లి సర్కిల్ జోనల్ కమీషనర్ అపూర్వ చౌహన్ కి తెలిపారు. దీనికి అపూర్వ చౌహన్ గారు సానుకూలంగా స్పదించారు.
ఈ కార్యక్రమం లో డి.ఈ. గోవర్ధన్ , చెన్నా రెడ్డి లు పాల్గున్నారు.