ఆటో స్టాండ్ కోసం డ్రైవర్ అన్నల ఆవేదన.
ఈరోజు మన చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ( బి.ఆర్.టి.యు) ఆటో స్టాండ్ కొరకు మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు అయిన ఈటల రాజేందర్ గారిని మాజీ ఎమ్మెల్యే ,బేతి సుభాష్ రెడ్డి గారు సీనియర్ నాయకులు గూడూరు శైలజ రెడ్డి గారు,కలిసి వినతి పత్రం ఇచ్చి రైల్వే సెంట్రల్ డిఆర్ఎం గారికి ఫార్వర్డ్ చేయమని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు ఆటో యూనియన్ నాయకులు కాప్రా డివిజన్ ప్రెసిడెంట్ కె. రామాంజనేయులు చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రెసిడెంట్, గోపాల్ నాయక్ ,పి.రమేష్, పి.నరేష్, యు.రమేష్ ,జయరాజ్ శ్రీనివాస్, నర్సింగ్ నాయక్ లక్ష్మీనారాయణ, శ్రీను నాయక్ ,అనిల్ ,బాలకృష్ణ, సుమన్, సాయికిరణ్ ,రవి పీకే, స్వామి ,దాసు, ఐ.శ్రీను, వెంకటేష్, ప్రభాకర్ ,వినయ్ సభ్యులు పాల్గొనడం జరిగింది