వాతావరణ కేంద్రం సమాచారం

సెప్టెంబర్ 29 వరకు తమిళనాడులో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కారైకాల్, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రానున్న 24 గంటల్లో మధ్య పశ్చిమ, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని సమాచారం.