ఈరోజు సబ్దర్ నగర్ లో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు ,

ఈరోజు సబ్దర్ నగర్ లో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మహమ్మద్ గౌసుద్దీన్ గార్ల చేతుల మీదుగా, మిలాద్ ఉనబి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీరారెడ్డి, అబ్దుల్ హమీద్, సయ్యద్ రియాజ్, అబ్దుల్ సలీం, షేక్ రఫిక్, మీర్జా అస్లంబేగ్, మహమ్మద్ రఫీ, సలావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.