ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మరణించారు.

దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మరణించారు. కాల్పులు జరిపిన 9 మంది మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని భద్రతా బలగాలు తెలిపాయి. హతమైన మావోయిస్టుల నుంచి ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు