మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిబాద్ పథకాన్ని రద్దు చేయాలి: మల్లికార్జున ఖర్గే





మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిబాద్‌ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. కార్గిల్‌లో విజయ్ దివస్ రోజున అమరవీరులకు నివాళులర్పించడం వంటి సందర్భాల్లో మోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, గత ప్రధానులు ఎవరూ ఇలా చేయలేదని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.