కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ 32వ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది
కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ 32వ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది కొనసాగుతున్న సమావేశానికి కమిషన్ చైర్మన్ ఎస్కే హల్దార్ అధ్యక్షత వహించారు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి అధికారులు పాల్గొన్నారు