ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు

గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఫిరోజ్ గూడా లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లితండ్రులు ఆశయాలను నెరవేరుస్తూ విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తల్లితండ్రులు కూడా విద్యార్థులకు ఏది ఇష్టమైతే అది చదివించేటట్లు చూసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ .. ఉపాధ్యాయులు..తదితరులు పాల్గొన్నారు…