శ్రీ వాసవి ఆర్యవైశ్య అమావాస్య అన్నప్రసాద వితరణ
జ్యేష్ట అమావాస్య సందర్భంగా శ్రీ వాసవి ఆర్య వైశ్య ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. శ్రీశ్రీ. నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో బోరబండ బస్ స్టాప్ వద్దా ఈ కార్యక్రమం జరిగింది. తెల్లవారు జామున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాలుగోని ఈ కార్యక్రమం విజయవంతం చేసారు.