స్కూల్ వ్యాన్లు ఆటోలు సీజ్ చేయడం వల్ల ఉపాధి కోల్పోయి స డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులకు గురవుతారని బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు వేముల మారన్న ఆటో స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు డాక్యుమెంటేషన్ చేయించుకున్నంతవరకు సమయం ఇవ్వగలరని ఉప్పల్ RTA గారికి అనివినతి పత్రంఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు డాక్యుమెంటేషన్ చేసుకునే వరకు సమయం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది

ఈకార్యక్రమంలో BRTU నాయకులు రాష్ట్ర కార్యదర్శి మహేష్ దేశపాక్,చిలుక శ్రీనివాస్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు నాయక్,స్కూల్ వ్యాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ CH సాయి కుమార్, కాప్రా ప్రెసిడెంట్ రామాంజీ, బూపతి అశోక్ తదితర నాయకులు పాల్గొన్నారు.