జమ్మూలో ఉగ్రవాధుల ధాడి పై శాంతి ర్యాలి

కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన 27 మంది భారతీయులకు మరియు దాడిలో మరణించిన వారి , ఆత్మ కు శాంతి చేకూరాలని పడాల సతీష్ గౌడ్. ఫతేనగర్ కార్పొరేటర్ ఆద్వార్యం లో ఫతేనగర్ లో శాంతిర్యాలీ నిర్వహించరు.

Leave a Reply