నిండు నూరోళ్లు అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని నా యొక్క దేవుణ్ణి కోరుకుంటున్నాను
అల్లాపూర్ డివిజన్ రాణా ప్రతాప్ నగర్ కు చెందిన బిఆర్ఎస్ యువ నేత శివ తన పది నెలల కుమారుడుకు లివర్ ఆపరేషన్ నిమిత్తం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది నెలల బాబుకి లివర్ ఆపరేషన్ చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అని… బాబు తల్లి లివర్ డొనేట్ చేశారు అని.. ఆ బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు…