శ్రద్ధాంజలి
ఒక జననం, ఒక మరణం, బతికినంతకాలం ఎన్నో బంధాలు. ఎన్నెన్నో అనుబంధాలు.
జర్నలిస్టుగా సమాజం కోసం ఎంతో పని చేసిన సీనియర్ జర్నలిస్ట్ వై నాగరాజు (నిలువుటద్దం) గారు ఈరోజు సాయంత్రం పరమపదించారు.
వై నాగరాజు అన్న గారి వినమ్ర అశ్రునివాళులు. ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ!
జర్నలిస్ట్ మిత్రులు