తేదీ 11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి

తేదీ 11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ లో అంజయ్య నగర్ చెరువు కట్ట దగ్గర జ్యోతిరావు పూలే జయంతి సందర్భముగా యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు గారు జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూల వేసి నివాళ్లు అర్పించారు

Leave a Reply