11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ కు చెందిన ఇసుక

11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ కు చెందిన ఇసుక రాజన్న గారి తండ్రి పెద్దింటి సాల్ రెడ్డి గారు స్వర్గస్తులైనారు అన్న విషయం తెలుసుకుని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఆయన నివాసానికి వెళ్లి వారి పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..

Leave a Reply