BJP బిజెపి సీనియర్ నాయకులు బందా విశ్వేశ్వర రావు గారి ఆత్మకి శాంతి చేకూరాలి.
BJP సీనియర్ నాయకులు బందా విశ్వేశ్వర రావు గారు స్వర్గస్తులైనారు అన్న విషయం తెలుసుకుని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.. కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా గారు..కేపిహెచ్బి లో ఆయన నివాసానికి వెళ్లి వారి పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..