ఫిష్ మార్కెట్ లో జరుగుతున్న అవినీతి పై చర్చిస్తున్న కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు

కూకట్పల్లి మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు Kphb కాలనీ లోనీ ఫిష్ మార్కెట్ లో జరుగుతున్న అవినీతి పై మరియు ఇటీవల ముగిసిపోయిన లీజ్ టర్మ్ గురించి తెలంగాణా ఫిషరీస్ ఛైర్మెన్ మెట్టు సాయి గారితో చర్చిస్తున్న కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు రాజు ముదిరాజ్,శ్రీధర్ చారి మరియు ముదిరాజ్ సంఘం నాయకులు….