ప్రమాదవశాత్తు గాయపడిన మహిళ కానిస్టేబుల్ పద్మజను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బందోబస్తు కు వచ్చి ప్రమాదవశాత్తు గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మహిళ కానిస్టేబుల్ పద్మజను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
చికిత్స కు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని మహిళ కానిస్టేబుల్ కు భరోసానిచ్చిన కేటీఆర్