టీబీ నిర్మూలనకు ప్రభుత్వం కూడా సహరించాలి – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రపంచ టిబి డే దినోత్సవం సందర్భంగా రాందేవ్ రావు హాస్పిటల్లో టిబి అవగాహన కార్యక్రమం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, డిఏంహెచ్ఓ ఉమ గౌరీ, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీదేవి
విద్యార్థులతో ర్యాలీ తీస్తూ టీబీ అవగాహన కల్పించిన విద్యార్థులు, డాక్టర్లు
ప్రజల్లో టీబీ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి – ఎమ్మెల్యే కృష్ణారావు
ఎక్కువగా పేద ప్రజల్లో టీబీ లక్షణాలు తెలుసుకోలేకపోతున్నారు – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు