శేరి లింగంపల్లి కాంగ్రెస్ పార్టీకి షాక్
హైదర్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు,సీనియర్ నాయకులు వెంకటేష్ యాదవ్
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక
గులాబి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
మళ్ళీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృధి చెందుతుంది – సీనియర్ నాయకులు వెంకటేష్ యాదవ్
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కామెంట్స్
కాంగ్రెస్ కార్యకర్త నుండి సీఎం రేవంత్ రెడ్డి వరకు అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారు
దేశంలో ఎక్కడలేని విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని మాట తప్పినాడు
సంక్షేమ పథకాలు పెట్టని బడ్జెట్ చూస్తే బాధ అనిపిస్తుంది
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ మంత్రులు అబద్ధాలు ఆడుతున్నారు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2 లక్షల పైన రుణమాఫీ కాదంటారు
మరి ఎన్నికల్లో ముందు ప్రజలను అబద్ధాలతో మోసం చేసారు
ఇప్పటికైనా కేసీఆర్ తిట్టడం ఆపేసి అభివృధి చేయండి
లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెపుతారు