75,000 /- రూపాయల చెక్కును అందజేశారు
22 -03 -2025 శనివారం నాడు క్యాంపు కార్యాలయం లో ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు చేతుల మీదుగా కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కు చెందిన యం.డి ఇర్ఫాన్ (తండ్రి : లేట్. మెహబూబ్ ) కు సి.యం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ: 75,000 /- రూపాయల చెక్కును అందజేశారు